మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 10 – దశమ దశకమ్ – శక్తిప్రదానమ్
తతో విమానాదజవిష్ణురుద్రా-
-స్త్వద్గోపురద్వార్యవరుహ్య సద్యః |
స్త్రియః కృతా దేవి తవేచ్ఛయైవ
సవిస్మయాస్త్వన్నికటం సమీయుః || 10-1 ||
కృతప్రణామాస్తవ పాదయుగ్మ-
-నఖేషు విశ్వం ప్రతిబింబితం తే |
విలోక్య సాశ్చర్యమమోఘవాగ్భిః
పృథక్ పృథక్ తుష్టువురంబికే త్వామ్ || 10-2 ||
నుతిప్రసన్నా నిజసర్గశక్తిం
మహాసరస్వత్యభిధామజాయ |
రక్షార్థశక్తిం హరయే మహాల-
-క్ష్మ్యాఖ్యాం చ లీలానిరతే దదాథ || 10-3 ||
గౌరీం మహాకాళ్యభిధాం చ దత్వా
సంహారశక్తిం గిరిశాయ మాతః |
నవాక్షరం మంత్రముదీరయంతీ
బద్ధాంజలీంస్తాన్ స్మితపూర్వమాత్థ || 10-4 ||
బ్రహ్మన్ హరే రుద్ర మదీయశక్తి-
-త్రయేణ దత్తేన సుఖం భవంతః |
బ్రహ్మాండసర్గస్థితిసంహృతీశ్చ
కుర్వంతు మే శాసనయా వినీతాః || 10-5 ||
మాన్యా భవద్భిః ఖలు శక్తయో మే
స్యాచ్ఛక్తిహీనం సకలం వినింద్యమ్ |
స్మరేత మాం సంతతమేవముక్త్వా
ప్రస్థాపయామాసిథ తాంస్త్రిమూర్తీన్ || 10-6 ||
నత్వా త్రయస్తే భవతీం నివృత్తాః
పుంస్త్వం గతా ఆరురుహుర్విమానమ్ |
సద్యస్తిరోధాః స సుధాసముద్రో
ద్వీపో విమానశ్చ తిరోబభూవుః || 10-7 ||
ఏకార్ణవే పంకజసన్నిధౌ చ
హతాసురే తే ఖలు తస్థివాంసః |
దృష్టం ను సత్యం కిము బుద్ధిమోహః
స్వప్నో ను కిం వేతి చ న వ్యజానన్ ||10-8 ||
తతస్త్రయస్తే ఖలు సత్యలోక-
-వైకుంఠకైలాసకృతాధివాసాః |
బ్రహ్మాండసృష్ట్యాదిషు దత్తచిత్తా-
-స్త్వాం సర్వశక్తామభజంత దేవి || 10-9 ||
సుధాసముద్రం తరళోర్మిమాలం
స్థానం మణిద్వీపమనోపమం తే |
మంచే నిషణ్ణాం భవతీం చ చిత్తే
పశ్యాని తే దేవి నమః ప్రసీద || 10-10 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.